Telugu Story | D.Padmaja | Tamaswini | సోక్రటీస్ భార్య | డి.పద్మజ । తమస్విని

KiranPrabha Telugu Talk Shows

11-04-2024 • 26 mins

#telugu #telugustory #teluguliterature ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త సోక్రటీస్. ఆయన భార్య గయ్యాళి అనీ, భర్తతో ఎప్పుడూ తగదా పడుతుందనీ, ఓ సారైతే భర్త మీద కుండ నీళ్ళు గుమ్మరించిందనీ.. ప్రతీతి. సోక్రటీస్ భార్య గయ్యాళి కావడం వెనకాల ఇలా జరిగిందేమో.. అనే ఊహలోంచి పుట్టిన కల్పిత కథ. ఈ కథ మూలప్రతి చదవడానికి లింక్: https://koumudi.net/Monthly/2012/september/sept_2012_kadhakoumudi_3.pdf