Anando Brahma - Yandamoori Veerendranath Novel

Teluguone

కోనసీమ కొబ్బరాకు - గలగలా గోదావరి. ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడెగిరి పట్నం వచ్చి పడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు. ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడిని లలితంగా సేదదీర్చింది. అది ప్రేమ? ఆకర్షణా? స్పందనా? సెక్సా? ఆ బంధం నిర్వచనం ఏమిటి? ఫ్యూచరాలజీకి పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో వీరేంధ్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి ఈ ’ఆనందో బ్రహ్మ’.

కొత్త చాప్టర్ ప్రతి మంగళ మరియు గురువారాలు విడుదల అవుతాయి.

Produced by TeluguOne.

For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com

read less
FictionFiction

Episodes