Sadhguru Telugu

Sadhguru Telugu

ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. read less
BusinessBusiness

Episodes

మీరు సరిగ్గానే నీరు తాగుతున్నారా? Are You Drinking Water the Right Way?
Oct 2 2024
మీరు సరిగ్గానే నీరు తాగుతున్నారా? Are You Drinking Water the Right Way?
ఈ వీడియోలో, సరైన పద్ధతిలో నీళ్లను ఎలా తాగాలనే దాని గురించి చెబుతూ, నీటిని సరిగ్గా తాగకపోతే మెదడు ఉబ్బే అవకాశం ఉందని సద్గురు హెచ్చరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? What Happens When the Third Eye Is Activated
Sep 30 2024
మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? What Happens When the Third Eye Is Activated
సద్గురు ఎక్స్‌క్లూసివ్‌లోని చక్ర సిరీస్ నుండి తీసుకోబడిన ఈ వీడియోలో, సద్గురు పీనియల్ గ్రంథి స్రావాల గురించి మరియు ఆ స్రావాలను ఉపయోగించుకునే మూడు విధానాల గురించి వివరిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
టైమ్ ట్రావెల్ చేయడం సాధ్యమేనా? Is Time Travel Possible?
Sep 26 2024
టైమ్ ట్రావెల్ చేయడం సాధ్యమేనా? Is Time Travel Possible?
మనం కాలంలో ప్రయాణించగలమా? అనే ప్రశ్నకు సద్గురు గతం, వర్తమానం, భవిష్యత్తు వేర్వేరు చోట్లు కావని, అవి అన్నీ ఒకేసారి జరుగుతున్నాయని జవాబిస్తున్నారు. అంతరిక్షం, కాలం ఇంకా గురుత్వాకర్షణ మధ్య గల సంబంధాన్ని, అలాగే ఆధ్యాత్మిక ప్రక్రియలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
గంగా నదికి హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత The Significance of Performing Ganga Arati
Sep 25 2024
గంగా నదికి హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత The Significance of Performing Ganga Arati
ఋషికేశ్‌లో గంగకు హారతి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ, పంచభూతాల గురించి, అనగా ఐదు మూలకాల గురించి వివరిస్తున్నారు. యోగ యొక్క మూల సారాంశం భూత శుద్ధి అని ఆయన వివరిస్తూ, యోగులు ఈ ఐదు మూలకాలపై పట్టు సాధించడానికి ఎలా వివిధ రకాల సాధనలు చేస్తారో సద్గురు వివరిస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
అత్యాచారాలను అంతం చేయగలమా? Can we end R*pe?
Sep 24 2024
అత్యాచారాలను అంతం చేయగలమా? Can we end R*pe?
2012 డిసెంబర్‌లో, న్యూఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై జరిగిన క్రూరమైన సామూహిక అత్యాచారానికి, ఆ తర్వాత నేరస్థులపై వచ్చిన కోర్టు తీర్పుకు స్పందిస్తూ, సద్గురు లైంగిక దాడుల వెనుక ఉన్న మూల కారణాన్ని లోతుగా విశ్లేషించారు. ప్రతిచర్య ధోరణితో నేరస్తులకు తీవ్రమైన శిక్షలను సూచించే బదులు, ప్రతి మనిషిలో వ్యక్తిగత మార్పు తీసుకువచ్చే దీర్ఘకాలిక పరిష్కారాలపై ఎందుకు దృష్టి పెట్టాలో ఆయన వివరించారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
చికాకు నుండి బయటపడేదెలా? How To Come Out of Frustration
Sep 23 2024
చికాకు నుండి బయటపడేదెలా? How To Come Out of Frustration
"నేను ఎప్పుడూ ఏ పనిని గానీ, ఏ వ్యక్తిని గానీ నా జీవితాన్ని తీర్చిదిద్దే వాటిగా లేదా నాశనం చేసేవాటిగా చూడను, ఎందుకంటే నేను దాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను- పూర్తిగా! లేదా మరోలా చెప్పాలంటే, నాలో జరిగే ప్రతి ఆలోచనా ఇంకా భావోద్వేగం పట్ల ఎరుకతో ఉంటాను" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మెస్సీ - రొనాల్డోలలో ఎవరు బాగా ఆడతారు? Messi Did This 1 Thing Right
Sep 19 2024
మెస్సీ - రొనాల్డోలలో ఎవరు బాగా ఆడతారు? Messi Did This 1 Thing Right
2022 డిసెంబర్‌లో, మెస్సీ మరియు రొనాల్డో అనే సుప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఎవరు మెరుగైనవారు అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇచ్చారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
జీర్ణకోశ ఆరోగ్యానికి ఉత్తమమైన & చెడ్డవైన పులియబెట్టిన ఆహారాలు Fermented Foods for Your Gut Health
Sep 17 2024
జీర్ణకోశ ఆరోగ్యానికి ఉత్తమమైన & చెడ్డవైన పులియబెట్టిన ఆహారాలు Fermented Foods for Your Gut Health
పులియబెట్టిన ఆహారాల గురించిన ప్రశ్నకు, సద్గురు సమాధానమిస్తూ, పరిమితంగా పులియబెట్టినప్పుడు మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాల గురించి చర్చిస్తున్నారు. అలాగే, శరీరానికి మందకొడితనాన్ని ఇంకా జడత్వాన్ని తెచ్చే కొన్ని పులియబెట్టిన ఆహారాలను కూడా ఆయన పేర్కొన్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
కాలేజీ రోజుల్లో సద్గురు ఎలా ఉండేవారు? What Kind of Student Was Sadhguru In College
Sep 17 2024
కాలేజీ రోజుల్లో సద్గురు ఎలా ఉండేవారు? What Kind of Student Was Sadhguru In College
ప్రజక్త కోలి యూట్యూబర్‌గా అసాధారణమైన వృత్తిని ఎంచుకోవడంలో తన తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చిన తన అనుభవాన్ని పంచుకుంటుంది. తన జీవితంలో ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చిందా అని ఆమె సద్గురును అడుగుతుంది. హైస్కూల్ ముగించిన తర్వాత కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుభవం గురించి సద్గురు ఏమి చెప్పారో వినండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
వినాయక చతుర్థి ప్రతీకాత్మకత The Symbolism of Ganesh Chaturthi
Sep 16 2024
వినాయక చతుర్థి ప్రతీకాత్మకత The Symbolism of Ganesh Chaturthi
సద్గురు గణేష్ చతుర్థి యొక్క ప్రతీకాత్మకత గురించి, మరియు దానికి బుద్ధితో ఉన్న సంబంధం గురించి వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
జీవితంలో గురువు పాత్ర ఏమిటి? What is a Gurus Role
Aug 21 2024
జీవితంలో గురువు పాత్ర ఏమిటి? What is a Gurus Role
"ప్రాథమికంగా మీరు, జీవితంలో ఏ దశలో ఉన్నారు, జీవితంలోని ఏ అంశాన్ని ఎదుర్కొంటున్నారు అనేవి ముఖ్యం కాదు- చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, మీకు దాని పట్ల స్పష్టత ఉండాలి. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలగాలి!" - సద్గురు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మన జ్యోతిష్యం తెలుసుకోకూడదా? Does Astrology Work?
Aug 20 2024
మన జ్యోతిష్యం తెలుసుకోకూడదా? Does Astrology Work?
నిజంగా జ్యోతిష్యం ద్వారా మీ భవిష్యత్తును ఊహించగలరా? భారతీయ జ్యోతిష్య శాస్త్రం వెనుక ఉన్న యాంత్రిక విధానాన్ని మరియు రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించడంలోని ఇబ్బందులను సద్గురు వివరిస్తారు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మందు & మాదక ద్రవ్యాలకు ప్రత్యామ్నాయం ఉందా? Is There an alternative to drugs and Alcohol?
Aug 15 2024
మందు & మాదక ద్రవ్యాలకు ప్రత్యామ్నాయం ఉందా? Is There an alternative to drugs and Alcohol?
నేటి యువతలో ఆల్కహాల్ వినియోగం ఇంకా వ్యసనం ఎందుకు ఎక్కువవుతున్నాయని, నాగ్ అశ్విన్ సద్గురుని అడుగుతున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
ఈ పిల్లలు స్పెషల్ అని మీకు తెలుసా? Do Specially abled Children Suffer?
Aug 15 2024
ఈ పిల్లలు స్పెషల్ అని మీకు తెలుసా? Do Specially abled Children Suffer?
"ఇవాళ, మనం వాళ్ళని వికలాంగులని పిలవటం లేదు, స్పెషల్ చిల్డ్రన్ అంటున్నాము. వాళ్లు నిజంగా స్పెషలే, ఎందుకంటే వాళ్ళు మిగతా పిల్లల్లా లేరు- వాళ్లు భిన్నంగా ఉన్నారు! ఈ విధంగా చూడటం మంచిది - వాళ్ళు స్పెషల్ చిల్డ్రన్! కేవలం - మీరు ఆ పిల్లవాడిని వేరే పిల్లలతో పోల్చడం వల్లనే, తను వికలాంగుడని భావిస్తున్నారు. లేకపోతే, తనో స్పెషల్ చైల్డ్" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
మన పట్టణాలకు, వీధులకు హంతకుల పేర్లు ఎందుకు పెట్టారు? India’s Town And Streets Named After Tyrants
Aug 14 2024
మన పట్టణాలకు, వీధులకు హంతకుల పేర్లు ఎందుకు పెట్టారు? India’s Town And Streets Named After Tyrants
చరిత్రకారుడు, రచయిత డాక్టర్ విక్రమ్ సంపత్‌తో జరిగిన సంభాషణలో సద్గురు మాట్లాడుతూ, ఔరంగజేబు, టిపు సుల్తాన్, బక్తియార్ ఖల్జీ లాంటి మధ్యయుగ పాలకుల దౌర్జన్యాల గురించి ప్రస్తావించారు. అమాయక ప్రజలని చంపి, దేవాలయాలని ధ్వంసం చేసి, జాతిహత్యలు చేసిన ఇలాంటి నిరంకుశుల పేర్లతో ఉన్న వీధులు, పట్టణాల పేర్లని కొత్తగా ఎన్నికైన నాయకులు మార్చాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
కలియుగం అంతమై మంచి సమయం రాబోతోంది The Kaliyuga Has Ended
Aug 13 2024
కలియుగం అంతమై మంచి సమయం రాబోతోంది The Kaliyuga Has Ended
నాలుగు యుగాల వెనక ఉన్న శాస్త్రాన్ని అలాగే కలియుగం మొదలైనప్పటి టైమ్‍లైన్‍ను సద్గురు వివరిస్తారు. వీటితో పాటు, వివిధ యుగాలు మానవ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇంకా వాటిని మనల్ని మనం మెరుగుపరచుకునేందుకు ఎలా వినియోగించుకోవచ్చు అనే వాటిని కూడా వివరిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? When Will Kalki Avatar Arrive
Aug 8 2024
కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? When Will Kalki Avatar Arrive
విష్ణు భగవానుడి పదోవ మరియు చివరి అవతారమైన కల్కి గురించి ఇంకా అతని రాక మానవ చైతన్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. వీటితో పాటు యుగాల గురించి, కలియుగం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, మానవ మేధస్సుపై యోగ దృక్పథాన్ని అందిస్తారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
అశ్వత్థామకు చావు ఉండకూడదని కృష్ణుడు ఎందుకు శపించాడు? Krishna and Ashwatthama
Aug 7 2024
అశ్వత్థామకు చావు ఉండకూడదని కృష్ణుడు ఎందుకు శపించాడు? Krishna and Ashwatthama
"యుద్ధం జరగకుండా ఉండడానికి కృష్ణుడు అన్ని విధాలా ప్రయత్నించాడు. కానీ, ఒకసారి మొదలయ్యాక, "పోరాడడమే సరైనది", అన్నాడు. యుద్ధభూమి లోకి వెళ్ళాక, "నేను పోరాడను" అని అనకూడదు. యుద్ధ భూమిలోకి వెళ్లకూడదు, వెళ్తే మాత్రం, పోరాడక తప్పదు. కాబట్టి, కృష్ణుడు, పోరాడమన్నాడు" - సద్గురు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life
Aug 6 2024
పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life
పోర్నోగ్రఫీకి బానిస అవ్వడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ, పోర్నోగ్రఫీ ఎలా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందో, స్త్రీలను కించపరుస్తోందో అలాగే సంబంధాలను ఎలా నాశనం చేస్తోందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. పోర్నోగ్రఫీని లైంగికతతో సరిసమానంగా చూడటం, సెక్స్ ఎడ్యుకేషన్‍లో దాని పాత్ర లాంటి అపోహలను కూడా ఆయన కూలగొడతారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
యోగా చేయడానికి టైం ఎక్కడుంది? | Where Is The Time For Yoga
Jul 30 2024
యోగా చేయడానికి టైం ఎక్కడుంది? | Where Is The Time For Yoga
ఒక ఉద్యోగి ఈ ప్రశ్న సద్గురుని అడిగారు. తన పిల్లలు, పని వంటి హడావిడి దినచర్యలో మునిగిపోయిన వ్యక్తికి యోగా చేయడానికి సమయం ఎక్కడుంది అని. దానికి సద్గురు యోగా చేయడం ద్వారా శరీరం ఇంకా మనస్సు క్రమబద్దంలో వచ్చి తద్వారా జీవితం యొక్క క్వాలిటి కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది అని అన్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu  అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices